సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వారంలోనే తెలుగు ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ కృష్ణ, పంజాబ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ పేరు తెచ్చుకున్న దల్జీత్ కౌర్ ఖంగురా కన్నుమూశారు.. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే మాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, రచయిత బి హరికుమార్ తుదిశ్వాస విడిచారు. మలయాళంలో కామెడీ కింగ్ గా పేరుగాంచిన నటుడు అదూర్ భాసి మేనల్లుడు, సివి రామన్ పిళ్లై మనవడు బి […]