ఫిల్మ్ డెస్క్- ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో బీఏ రాజు గుండె పోటుతో మరణించారు. శుక్రవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన అర్ధరాత్రి మరణించారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బీఏ రాజు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర ధిగ్బ్రాతి వ్యక్తం చేస్తున్నారు. బీఏ రాజు మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మొత్తం ఆయన కోసం కదిలి వస్తోంది. నిర్మాత బీఏ రాజు మృతిపై మెగాస్టార్ […]
ఫిల్మ్ డెస్క్- ప్రముఖ సినీ పీఆర్వో, నిర్మాత బీఏ రాజు ఇక లేరు. ఆయన శుక్రవారం కన్నుమూశారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న బీఏ రాజుకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు శివకుమార్ తెలిపారు. బీఏ రాజు తెలుగులో సుమారు 1500 సినిమాలకు పీఆర్వోగా పనిచేశారు. ఆయన భార్య బి.జయ పలు సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు కొన్ని సినిమాలకు నిర్మాతగా […]