భైరి నరేష్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా వినిపిస్తోంది. అయ్యప్ప స్వామి పుట్టుకను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఆ వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా భైరి నరేష్ కు వ్యతిరేకంగా నిరసనలు కూడా తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అవుతుండటంతో భైరి నరేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం అతనికి 20 రోజుల రిమాండ్ విధించింది. అతని […]
ఓయూ స్టూడెంట్ భైరి నరేష్ అయ్యప్ప స్వామి గురించి.. ఆయన పుట్టుక గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు.. రాష్ట్రంలో పెను వివాదాన్ని రాజేశాయి. అయ్యప్ప స్వామి పుట్టుక గురించి చెబుతూ.. భైరి నరేష్.. అత్యంత జుగుప్సకర వ్యాఖ్యలు చేశాడు. అతడి వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంఘాలు, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వంటి వారు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు మీకు అయ్యప్ప స్వామి జన్మ రహస్యం గురించి తెలుసా.. […]