తిరువనంతపురం- కరోనా సెంకడ్ వేవ్ కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్న సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ మళ్లీ కలవర పెడుతోంది. దేశంలో కరోనా కేసులు కనీస స్థాయిలో నమోదవుతున్న వేళ, 25 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆంక్షలను కఠినతరం చేసంది. ప్రధానంగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై గట్టి నిఘా పెట్టింది మోదీ సర్కార్. ఇక కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా కనిపించిన […]