రాకింగ్ స్టార్ యష్ గురించి ఇప్పుడు పాన్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. KGF చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలతో అటు కన్నడ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. తాజాగా కేజీఎఫ్-2 మూవీతో 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డులు నమోదు చేశాడు. అయితే.. ఇంతకాలం షూటింగ్ తో బిజీ అయిన యష్.. కేజీఎఫ్ రిలీజ్ అయ్యాక దొరికిన సమయాన్ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా […]