‘అవని చతుర్వేది‘ యుద్ధ విమానం ఒంటరిగా నడిపిన తొలి భారత మహిళ. భారత వాయుసేనలో చేరిన మొదటి ముగ్గురు మహిళా ఫైటర్ (యుద్ధ విమాన) పైలట్లలో అవని ఒకరు. మహిళలు సైన్యంలో చేరడానికే వెనకడుగు వేస్తున్న రోజుల్లో, ఆమె సైన్యంలో చేరడమే కాకుండా.. యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపి ఔరా అనిపించింది. అవని తొలిసారిగా 2018, ఫిబ్రవరి 19న ‘మిగ్-21 బైసన్’ యుద్ధ విమానాన్ని నడిపింది. భారత సైనిక దళాల చరిత్రలో ఇదో గొప్ప అధ్యాయం. ఈ […]