21వ శతాబ్దంలో కూడా ఇంకా మూఢ నమ్మకాలతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొందరు. బాధితుల బలహీనతను ఆసరాగా చేసుకుని నకిలీ బాబాలు వారిని శారీరకంగా, ఆర్థికంగా వాడుకున్న సంఘటనలు మన దేశంలో చాలా చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ వాటిని చూసి ఇంకా మారడం లేదంటే అది మన మూర్ఖత్వమే అవుతుంది. తాజాగా ఓ నకిలీ బాబా తనపై ఐదు సంవత్సరాలుగా అత్యాచారం చేస్తున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని […]