ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవు. ఏపీలో అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య నిత్యం వాడివేడిగా మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం ప్రచ్ఛన్నయుద్ధాన్ని తలపిస్తుంది. జనసేన పార్టీ సైతం ప్రభుత్వం పై మాటల దాడి పెంచింది. ఇరుపార్టీల నాయకులు ఒకరిపై మరొకరు ప్రత్యక్షంగా, పరోక్షంగా సెటైర్లు వేసుకుంటారు. టీడీపీ, జనసేన పార్టీలు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై, ఇతర […]