సాధారణంగా మన దేశంలో పుట్టిన వాళ్ళే పల్లెటూర్లలో ఉండడానికి ఇష్టపడరు. ఆ కరెంట్ కోతలు, సౌకర్యాలు సరిగా ఉండవని, రవాణా సౌకర్యం ఉండదని అసలు పల్లెటూరు మొఖమే చూడరు. ఇక అమ్మాయిలైతే పల్లెటూరులో ఉండే వ్యక్తులని పెళ్లి చేసుకోవడం అంటే ఆలోచిస్తారు. పెళ్లయ్యాక పల్లెటూర్లలో ఉంటే వద్దని చెప్పి సిటీ తీసుకొచ్చేస్తారు. కానీ ఒక యువతి మాత్రం విలాసాలు వదిలేసి విలేజ్ లో జీవిస్తుంది. అది కూడా విదేశీ అమ్మాయి. అసలు అడ్జస్ట్ అవ్వలేక విలేజ్ ని […]
Viral Video: భారత్‌లో విదేశీ వ్యక్తులకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫారెన్ యువతుల్ని చూడగానే జనం అదోమాదిరి ఇదిలోకి వెళ్లిపోతుంటారు. వారిని చూస్తూ ఉండి పోతుంటారు. గ్రామాలనుంచి వచ్చిన వ్యక్తుల గురించయితే చెప్పాల్సిన అవసరం లేదు. వారితో మాట్లాడటానికి, కుదిరితే ఫొటోలు దిగటానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో మరో సారి వైరల్ అవుతోంది. ఢిల్లీలోని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. […]