ఈసారి టీ20 వరల్డ్ కప్ లో అద్భుతాలు జరుగుతున్నాయి! ఎవరూ కనీసం ఊహించని ఫలితాలు నమోదవుతున్నాయి. దీంతో స్టేడియం, టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు పసికూనలు అనుకున్న జట్లు.. పెద్ద జట్లని ఓడిస్తున్నాయి. ఆయా జట్లలోని ఫీల్డర్లు అయితే కళ్లు చెదిరే ఫీల్డింగ్ తో కట్టిపడేస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న ఐర్లాండ్ జట్టు.. ఇంగ్లాండ్ జట్టుని 5 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇక తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ […]