స్పెషల్ డెస్క్- వివాహం.. మూడు ముళ్లు, ఏడడుగులు, వందేళ్ల బంధం. ఒకప్పుడు వరుడు, వధువు అస్సలు చూసుకునే వాళ్లు కాదు. పెద్దలు పెళ్లి నిశ్చయిస్తే తలొంచుకుని పెళ్లి కూతురు తాళి కట్టించుకునేది. పెళ్లి కొడుకు అమ్మాయిని చూడకుండానే తాళి కట్టేవాడు. మారుతున్న కాలానుగునంగా పెళ్లి చూపులు జరిగేవి. ఇద్దరికి ఒకరికి ఒకరు నచ్చితే పెళ్లి చేసే వారు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ కాలం. పెళ్లికి ముందే ఒకరిని ఒకరు అర్ధం చేసుకునే నెపంతో డేటింగ్ చేస్తున్నారు. ఈ […]