‘ప్రేమ’కు కులం, మతం, వర్గం భేదాలు ఉండవని అంటుంటారు. మనసులు కలిస్తే వయసు తేడాలను కూడా లెక్కచేయరు. ఇక్కడ వారి వరసలను కూడా పరిగణవలోకి తీసుకోలేదు. మధ్యప్రదేశ్‌లోని సిహావల్‌లో మేనత్తతో ప్రేమలో పడ్డాడు ఓ మేనల్లుడు. గాడంగా ప్రేమించుకున్న వారు శారీరకంగానూ ఒక్కటయ్యారు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఆమె 6 నెలల గర్భవతి అయ్యేసరికి మొత్తం కథంతా ఇంట్లో పెద్దోళ్లకి తెలిసిపోయింది. వయసు పరంగా ఆమెకు 18, అతనికి 19 అయినా వారి ప్రేమకు వారి […]