9 వేల మైళ్ల ప్రయాణం.. అందులో 13 గంటలు అప్పటికే ఆ విమానం ప్రయాణించింది. మరికొన్ని గంటలు అయితే చేరాల్సిన డెస్టినేషన్ కూడా వస్తుంది. కానీ ఇంతలోనే ఆ పైలట్ యూటర్న్ తీసుకుని టేకాఫ్ అయిన చోటుకే మళ్లీ విమానాన్ని తీసుకెళ్లాడు. దాంతో ఈ అనూహ్య ఘటన చూసి అవాక్కైయ్యారు ప్రయాణికులందరు. అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన విమానయాన రంగంలో కలకలం రేకెత్తించింది. దుబాయ్ నుంచి ఆక్లాండ్ వెళ్లాల్సిన విమానం అర్ధాంతరంగా అర్దరాత్రి ఎక్కడి నుంచి వెళ్లిందో […]