Love Story: ఆమె ఓ ఎంబీబీఎస్ డాక్టర్.. అతడు ఓ అటెండర్. అతడి మీద ఆమెకు ఎప్పుడు, ఎలా, ఎందుకు ప్రేమ పుట్టిందో తెలియదు కానీ, పుట్టేసింది. అతడు తన కంటే స్థాయిలో చాలా తక్కువ అని తెలిసినా ప్రాణంగా ప్రేమించింది. అతడు లేకపోతే బతకలేను అనుకుంది. అతడు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయింది. వెంటనే ఐ లవ్ యూ చెప్పింది. దానికి అతడు ఎలా స్పందించాడు? పెళ్లి ఎలా జరిగింది? అన్నది తెలుసుకోవాలంటే మొత్తం మ్యాటర్ చదివేసేయండి. […]