బెంగళూరు- తమిళ నటుడు విజయ్ సేతుపతి గురించి దక్షిణాది సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఒక్క తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొన్న వచ్చిన ఉప్పెన మూవీలో రాయనం పాత్రలో విజయ్ సేతుపతి జీవించారు. ఈ సినిమాతో ఆయనకు మరింత క్రేజ్ వచ్చింది. విజయ్ సేతుపతి దక్షిణాది సినీ ఇండస్ట్రీల్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో విజయ్ […]