ప్రస్తుతం రోజుల్లో ఉద్యోగాల తీరు మారింది. ఎంతో మందికి శారీరక శ్రమ ఉండటం లేదు. కొందరు మాత్రమే అందుకు తగిన వ్యాయామం వైపు అడుగులు వేస్తున్నారు. చాలా మంది శరీరంపై శ్రద్ధ పెట్టడం లేదు. ఫలితంగా ఊబకాయం, పొట్ట వచ్చేస్తున్నాయి. అందుకు కసరత్తులు మొదలు పెట్టేస్తున్నారు. అయితే ఆ తర్వాత ఆప్షన్ డైట్ ప్లాన్. అందులోనూ ఎక్కువ చపాతీకే ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే కేవలం గోధుమ పండితో మాత్రమే కాకుండా ఈ పిడులను కూడా ట్రై చేయండి. […]