ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు మధుభారతి ( 21). గురువారం తల్లిదండ్రులను నమ్మించి మేనత్త ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లింది. సాయంత్రం మధు భారతి తల్లిదండ్రులు కూతురికి ఫోన్ చేయగా అత్తారింట్లో జరిగిన సీన్ చూసి తట్టుకోలేకపోయారు. ఇక చేసేదేం లేక చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. అది […]