భారతీయ సమాజంలో పండుగలు, నోములు, వ్రతాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇక మన దగ్గర ప్రతి మాసంలో ఏదో ఓ విశిష్టమైన పండుగ, వ్రతం, నోము ఉంటాయి. ఇక ఇలాంటి నోములు, వ్రతాలు పాటించే విషయంలో మన తెలుగు వారు ఓ అడుగు ముందే ఉంటారు. కొన్ని రోజులు క్రితమే అంగరంగ వైభవంగా శరన్నవరాత్రులు, బతుకమ్మ పండుగ జరుపుకున్నాం. ఇక ఇదే మాసంలో వచ్చే మరో అతి ముఖ్యమైన పండుగ.. అట్ల తద్ది లేదా అట్ల తధియ. […]