విశాఖపట్నం- గతంలో పార్టీ లేదు బొక్కా లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. మరోసారి బాంబ్ పేల్చాడు. చంద్రబాబు అసలు రూపం ఇదే అంటూ పార్టీ అధ్యక్షుడి గుట్టురట్టు చేశారు. టీఎన్‌టీయూసీ అనుబంధ సంస్థ తెలుగునాడు విద్యుత్ కార్మికసంఘం ఆధ్వర్యంలో డైరీ, క్యాలెండర్‌లను విశాఖలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘‘కార్యకర్తల్ని దగ్గర చేసుకోవడంలో మేం కొన్ని తప్పులు చేశాం. మిమ్మల్ని పటించుకోలేదు. […]
స్వాతంత్య్ర సమరయోధుడు సర్ధార్ గౌతు లచ్చన్న ప్రత్యేక తపాల కవర్ రిలీజ్ చేయబోతున్నట్లు ఆయన మనవరాలు శిరీష తెలిపిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకొని.. సర్ధార్ గౌతు లచ్చన్న పోస్టల్ స్టాంపును ఇప్పటికే విడుదల చేశారని శిరీష గుర్తు చేశారు. తాజాగా శ్రీకాకుళంలో గౌతు లచ్చన్న పోస్టరు ఆవిష్కరణలో అపశ్రుతి జరిగింది. సభలో వేసిన సోఫాలో కూర్చునే సమయంలో ఎంపీ రాంమోహన్ నాయుడు, టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఒక్కసారే […]