కల్పనా చావ్లా.. ఎంతోమంది యువ ఆస్ట్రోనాట్లకు ఆమె ఒక ఇన్స్పిరేషన్. భారతదేశం చిరకాలం గుర్తుంచుకునే వ్యోమగామి ఆమె. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత సంతతి మహిళగా గుర్తింపు తెచ్చుకున్న ఆస్ట్రొనాట్. భారత మూలాలు ఉన్న కల్పన 40 ఏళ్ల వయసులో ఆమె ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ప్రమాదం జరగటంతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ ప్రమాదంలో కల్పనతో పాటు మరో ఆరుగురు సిబ్బంది కూడా మరణించారు. అయితే ఆమె గురించి బయటి […]