ఆస్తమా రోగులు అంటేనే శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఊపిరి ఆగిపోతుంటే ఎంత బాధగా ఉంటుందో వారికి మాత్రమే తెలుసు. చేపలు సముద్రం నుంచి ఒడ్డున పడితే ఎలా గిలగిలా కొట్టుకుంటాయో ఆస్తమా రోగులు కూడా దాదాపు అలాంటి పరిస్థితులే ఎదుర్కొంటూ ఉంటారు. ఊపిరి తీసుకోవడం కోసం పోరాడాల్సి వస్తుంది. ఊపిరి అందక ఆయాసపడుతూ ఉంటారు. ఎన్నో మందులు వాడతారు. వైద్యులను సంప్రదిస్తారు. అయినా సరే సమస్య పూర్తిగా నయం కాదు. అయితే ఆయుర్వేదంలో ఆస్తమా […]