ఉల్కలు, గ్రహశకలాల వల్ల 10 లక్షల సంవత్సరాల్లో ఒకసారి మాత్రమే భూమికి ప్రమాదం ఉంటుందని నాసా అంచనా వేసింది. ప్రొపల్షన్ ల్యాబరేటరీ వెబ్ సైట్ ( నాసా) ప్రకారం ఈ గ్రహశకలాన్ని 2000లో గుర్తించారు. 800 మీటర్ల ఎత్తు, 500 మీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంది. ఎక్కువగా మంచు, దూళి కణాలతో నిండి ఉంది. న్యూయార్క్ లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగు అంత పెద్దగా కనిపించే ఈ ఆస్టరాయిడ్ భూమికి సామీప్యంగా రావడం కొంత ఆందోళనకు కలిగించే […]