దేశంలో పురావస్తు శాఖవారు జరిపే తవ్వకాల్లో ఎన్నో సొరంగ మార్గాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పురావస్తు తవ్వకాల్లో ప్రాచీన నాగరికతకు సంబంధించిన ఎన్నో వస్తువులు, చారిత్రక కట్టడాలు ఇతర విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ భారీ సొరంగం బయటపడింది. దీనికి సంబంధించిన ఫోటోలో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు మార్గాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. అప్పట్లో మన దేశాన్ని బ్రిటీషర్లు పాలించిన […]