ఏపీ అసెంబ్లీలో వైసీపీ లీడర్లు తన భార్య గురించి దారుణంగా మాట్లాడారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాకౌట్ చేయడం, తదనంతరం ప్రెస్ మీట్ లో ఏడవడం ప్రకంపనలు రేపింది. ఈ విషయంపై పలువురు టీడీపీ లీడర్లు.. కుటుంబ సభ్యులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి, ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నారా భువనేశ్వరి నేడు తిరుపతిలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనం ఒక గౌరవమైన […]