నిత్య జీవితంలో అందరూ పనులతో బిజీగా ఉంటారు. ఆ వర్క్ నుంచి రిలీఫ్ కోసం టీ, కాఫీలు తాగుతుంటారు. టీ, కాఫీల్లో మనకు ఆరోగ్యానికి ఉపయోగపడేవి చాలానే ఉన్నాయి. వాటి నాణ్యతను బట్టి సాధారణంగా కిలో టీ పొడి ధర వందల నుంచి వేలల్లో ఉంటుంది. కానీ ఇటీవల వేలంలో ఓ రకం టీ పొడి కిలో ధర చూసి అందరూ అవాక్కయ్యారు. వంద, వేలు కాదు.. ఒక కిలో టీ పొడి ధర ఏకంగా లక్ష […]
హైదరాబాద్– టీ.. చాయ్.. తేనీరు.. పేరు ఏదైనా ఇది గొంతులో పడందే రోజు ప్రారంభం కాదు. ప్రపంచంలో చాలా మంది టీ తోనే రోజును మొదలుపెడతారు. టీ తాగందే కొంత మందికి ఏమీ తోచదు. టీ తాగాకే ఎంతో మంది తమ దినచర్యను ప్రారంభిస్తారు. మరి కొందరైతే రోజుకు ఎన్ని టీ లు తాగుతారో లెక్కేలేదు. మన భారతీయులకు టీని బ్రిటీష్ వాళ్లే అలవాటు చేసి వెళ్లారని చెబుతారు గాని అందులో ఏంతమేర వాస్తవం ఉందో మాత్రం […]