ఈశాన్య భారతంలో భారతదేశంలో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం… ఘర్షణలకి కారణం అయ్యింది. అస్సాం – మిజోరం రాష్ట్రాల రైతులు కర్రలతో కొట్టుకునే స్థితి నుండి.., రెండు రాష్ట్రాల పోలీసులు శత్రు దేశాల సైనికులుగా మారి.. కాల్పులు జరిపే స్థాయికి గొడవ వెళ్ళింది. ఇండియాలో భాగమైన ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవ ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఈ గొడవ ఈ నాటిది కాదు. బ్రిటీష్ కాలం నుండి ఈ రెండు రాష్ట్రాల మధ్య […]