ప్రేమ గుడ్డిది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి ఇద్దరి మనసులు కలిసిన తర్వాత ఇక వారిని విడదీయడం ఎవరితరమూ కాదు. ప్రేమ కోసం ఎంతోమంది ఎన్నో రకాల త్యాగాలు చేసేవాళ్ల గురించి మనం వినే ఉంటాం. ప్రేమకు అడ్డువచ్చిన వారిని చంపడానికి లేదా తాము ఆత్మహత్య చేసుకోవడానికి ఏమాత్రం ఆలోచించని జంట ఉంటారు. కానీ.. ప్రేమించిన వ్యక్తి కోసం ఓ యువతి హెచ్ఐవీ వైరస్ ఉన్న తన ప్రియుడి రక్తాన్ని శరీరంలోకి ఎక్కించుకుంది. అసోంలో జరిగిన […]
కొన్ని సార్లు మనం తినే ఆహారమే ప్రమాదకరంగా మారి ప్రాణాలు హరించి వేస్తుంది. విషపూరిత పుట్టగొడుగుల ఆహారం తిని మరణించిన ఘటన అసోంలో చోటు చేసుకుంది. ఇప్పటికే పదిహేను మంది చనిపోగా మరో 40 మంది తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరగవొచ్చని వైద్యులు తెలిపారు. విషమంగా ఉన్నవారిని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఎక్కువగా చనిపోయిన వారు తేయాకు కార్మికులే […]