వరకట్న వేధింపులకు బలైన ఓ మహిళా వాలంటీర్ భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. తాజాగా కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఆస్పరి మండలం కారుమంచి గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన రంగస్వామికి ఎమ్మిగనూరుకు చెందిన అంజనమ్మ (28)కు ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే అంజనమ్మ స్థానిక గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వర్తించేది. సంతోషంగా […]