గత కొంత కాలంగా టీమిండియా ఆకట్టుకునే ప్రదర్శనలు చేయడంలో విఫలం అవుతూ వస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ లో వైఫల్యం చెందుతూ.. పరాజయాలను మూటగట్టుకుంది. అయితే భారత బౌలర్లు అందరు విఫలం అవుతున్న వేళ టెస్టు ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు ఉమేష్ యాదవ్. అతడి గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఆసియా పిచ్ లపై చెలరేగడలో ఉమేష్ యాదవ్ సిద్దహస్తుడు. ఇక బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో వికెట్ తీయడం ద్వారా పాక్ దిగ్గజం వసీమ్ […]