కాంట్రవర్సీ కింగ్ ఆర్జీవీ చాలాకాలంగా బోల్డ్ ఆర్జీవీగా మారిపోయాడు. బోల్డ్ బ్యూటీలతో చిందులు, డేట్‌లు, పార్టీలు, లైఫ్ అంటే నీది కదా సామీ అంటూ నెటిజన్లు కుళ్లుకునేలా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా తన బోల్డ్ బ్యూటీల లిస్ట్‌లోకి చేరిన అషూరెడ్డి.. యూట్యూబ్‌లో బాగానే వైరల్ అయ్యింది. ఈసారి ఇంటర్వ్యూలు కాదులే గానీ, ఫొటోలతో సరిపెట్టేశాడు ఆర్జీవీ. అషూరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా బోల్డ్ బ్యూటీలు అరియానా గ్లోరీ, అషూరెడ్డిలతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేశాడు. తర్వాత […]
వివాదాస్పద డైరెక్టర్.. కాంట్రవర్సీ కింగ్ ఈ పేర్లు వినగానే ఎవరైనా టక్కున ఆర్జీవీ అనేస్తారు. ఆయన క్రేజ్ అలాంటిది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా టాలీవుడ్, బాలీవుడ్‌లో వెలిగిన ఆయన ఇప్పుడు యూట్యూబ్‌లో వైరలవుతున్నారు. తన రేంజ్‌కు ఏమాత్రం తగ్గకుండా బోల్డ్ ఇంటర్వ్యూలతో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాడు ఆర్జీవీ. తాజాగా ఆయన లిస్టులోకి బుల్లితెర యాంకర్, బిగ్‌బాస్ బ్యూటీ అషూరెడ్డి కూడా చేరిపోయింది. ఓ కాఫీ షాప్‌లో ముక్కు, మొఖం తెలియని అందమైన అమ్మాయిని చూసిన వెంటనే పులిహోర […]
ఫిల్మ్ డెస్క్- రామ్ గోపాల్ వర్మ.. ఎవ్వరికి అంతుబట్టని క్యారెక్టర్. ఒకప్పుడు టాలీవుడ్ నుంచి మొదలు బాలీవుడ్ వరకు టాప్ డైరెక్టర్ గా వెలుగొందిన వర్మ.. ఈ మధ్య చేసే పనులన్నీ కూడా ఆశ్చర్యకరంగానే ఉంటాయి. సాధారనంగానే వివాదాస్పద దర్శకుడిగా పెరు తెచ్చుకున్న ఆర్జీవీ.. ఇప్పుడు మరింత సెన్సేషన్ క్రియోట్ చేస్తున్నారు. ఎదైనా ముక్కుసూటిగా మాట్లాడే రాంగోపాల్ వర్మ.. ఆ డోసును మరింత పెంచారు. ప్రధానంగా అమ్మాయిల అందచందాలను పొగడటంలో వర్మ చలరేగిపోతున్నారు. ఇక ఆర్జీవీతో ఇంటర్వూ […]