ఫిల్మ్ డెస్క్- రామ్ గోపాల్ వర్మ.. ఎవ్వరికి అంతుబట్టని క్యారెక్టర్. ఒకప్పుడు టాలీవుడ్ నుంచి మొదలు బాలీవుడ్ వరకు టాప్ డైరెక్టర్ గా వెలుగొందిన వర్మ.. ఈ మధ్య చేసే పనులన్నీ కూడా ఆశ్చర్యకరంగానే ఉంటాయి. సాధారనంగానే వివాదాస్పద దర్శకుడిగా పెరు తెచ్చుకున్న ఆర్జీవీ.. ఇప్పుడు మరింత సెన్సేషన్ క్రియోట్ చేస్తున్నారు. ఎదైనా ముక్కుసూటిగా మాట్లాడే రాంగోపాల్ వర్మ.. ఆ డోసును మరింత పెంచారు. ప్రధానంగా అమ్మాయిల అందచందాలను పొగడటంలో వర్మ చలరేగిపోతున్నారు. ఇక ఆర్జీవీతో ఇంటర్వూ […]