క్రికెట్‌లో ఒక జట్టు ఛాంపియన్‌గా నిలవాలంటే.. గొప్ప గొప్ప బ్యాటర్లు, అద్భుతమైన బౌలర్లు మాత్రమే ఉంటే సరిపోదు. అంతకు మించి మంచి ఫీల్డర్లుగా కూడా ఉండాలి. అప్పుడే ఒక జట్టు ఛాంపియన్‌గా మారుతుంది. ఇదే విషయాన్ని.. 1999 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా చేసి చూపించింది. మిగతా జట్లతో పోలిస్తే.. ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఒక అడుగు ముందే ఉండేది. ప్రాణం పెట్టి ఫీల్డింగ్ చేయడమంటే ఏంటో ఆస్ట్రేలియా జట్టును చూసి నేర్చుకోవచ్చనే విషయం […]