స్పెషల్ డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం అరచేతిలోకి వచ్చింది. ఎక్కడ ఏంజరిగినా క్షణాాల్లో అందరికి చేరుపోతుంది. ఇఖ సోషల్ మీడియా కేవలం సమాచారానికి, కబుర్లకే కాదు.. ఆదాయానికి కూడా ఓ మార్గమని చాలా మందికి తెలియదు. సోషల్ మీడియా పోస్టుల ద్వార సెలబ్రెటీలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సెలబ్రిటీల పాలిట ఇన్ స్టాగ్రామ్ ఆదాయ వనరుగా మారింది. విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా, ప్రపంచ ఫుట్ బాల్ ప్లెయర్ క్రిస్టియానో రొనాల్డో వంటి వారు […]