విశ్వచైతన్య ఓ హైటెక్ ఇంజినీర్… సాఫ్ట్‌వేర్ జాబ్‌కి పేకప్ .. భక్తులకు మాయమాటలతో టోపీ… బురిడీ బాబా స్టార్టప్ ఆశ్రమం!. ‘శ్రీసాయి సర్వస్వం మాన్సి మహా సంస్థానం’ పేరుతో 2020లో విశ్వచైతన్య ఓ ఆశ్రమాన్ని నెలకొల్పాడు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో సాయిబాబా భక్తుడిగా చెలామణి అవుతూ ప్రవచనాలు చెప్పేవాడు. భక్తులను నమ్మించేందుకు విశ్వచైతన్య తన ఆశ్రమంలో హైటెక్ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఓ కుటీరాన్ని ఏర్పాటు చేసి అందులో పువ్వు ఆకారంలోని ఓ దిమ్మెపై విష్ణు చక్రాన్ని ఏర్పాటుచేశాడు. […]