హైదరాబాద్- ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వృధ్యాప్య పెన్షన్ల అర్హత నిబంధనల్లో మార్పులు చేసింది కేసీఆర్ సర్కార్. ఇప్పటి వరకు 65 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వృధ్యాప్య పెన్షన్ ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఐతే గత ఎన్నికల్లో 57 ఏళ్లు నిండిన వారందరికి పెన్షన్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈమేరకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 57 ఏళ్ల నిండిన వారికి పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు […]