ప్రపంచం వ్యాప్తంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పేరు ఎంతలా వినిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ అధికారంలోకి వచ్చిన తాలిబన్ల పై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లకు అక్కడ ఉన్న హిందువులు ఏమాత్రం బయపడటం లేదు. అమెరికా సైన్యం ఉన్నంత వరకు మైనారిటీ హిందువు కమ్యూనిటీ కూడా ఇక్కడ బాగా జీవించింది. తాలీబన్లు పాలనలోకి వచ్చిన తర్వాత హిందువులపై కూడా ఇప్పుడు ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎన్ని ఆంక్షలు.. ఇబ్బందులు […]