SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Navratri Celebrations In Taliban State

తాలిబన్ల రాజ్యంలో ఘనంగా అమ్మవారి నవరాత్రి వేడుకలు..!

  • Written By: Rama Krishna
  • Published Date - Wed - 13 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తాలిబన్ల రాజ్యంలో ఘనంగా అమ్మవారి నవరాత్రి వేడుకలు..!

ప్ర‌పంచం వ్యాప్తంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పేరు ఎంత‌లా వినిపిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అక్క‌డ అధికారంలోకి వ‌చ్చిన తాలిబన్ల పై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర‌మైన చర్చ జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. కానీ ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లకు అక్కడ ఉన్న హిందువులు ఏమాత్రం బయపడటం లేదు. అమెరికా సైన్యం ఉన్నంత వరకు మైనారిటీ హిందువు కమ్యూనిటీ కూడా ఇక్కడ బాగా జీవించింది.

తాలీబన్లు పాలనలోకి వచ్చిన తర్వాత హిందువులపై కూడా ఇప్పుడు ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎన్ని ఆంక్షలు.. ఇబ్బందులు ఉన్నా.. కాబూల్‌ లోని ఆశామాయి ఆలయంలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వందలాదిమంది హిందువులు , సిక్కులు నవరాత్రి వేళ మాతా ఆలయంలో భజనలు చేశారు కీర్తనలు పాడారు. తాలిబన్ల రాజ్యంలో కూడా మైనారిటీలు అక్కడ భక్తిశ్రద్దలతో నవరాత్రి వేడుకలు నిర్వహించడం సంచలనం రేపింది.

కాగా, కాబూల్‌లో ఇంకా 150 మందికి పైగా హిందువులు , 200 మందికి పైగా సిక్కులు ఉన్నారు. తాజాగా ఆశామాయి దేవాలయ నిర్వహణ కమిటీ ఛైర్మన్ రామ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ.. నవరాత్రి సందర్భంగా కాబూల్ లోని అస్మాయి దేవాలయంలో కీర్తనలు, భజనలు నిర్వహించాము. తాలిబాన్ అంతరాయం కలిగించలేదు. ఈ కార్యక్రమానికి 150 మంది స్థానిక భక్తులు హాజరయ్యారని ఆయన వెల్లడించారు. అలాగే పేదలకు ఆహారాన్ని దానం చేసే భోజన భండారా కూడా నిర్వహించామని రామ్ శరణ్ సింగ్ తెలిపారు.

#Flash–
The members of Hindu community in Afghanistan last night celebrated the ongoing Navratri festival at the ancient Asamai Mandir in #Kabul .
They appealed Govt of India for their early evacuation due to acute economic and social hardships being faced by them.
V @PSCINDIAN pic.twitter.com/VyDnHO3zWT

— Ravinder Singh Robin ਰਵਿੰਦਰ ਸਿੰਘ رویندرسنگھ روبن (@rsrobin1) October 12, 2021

Tags :

  • Afghanistan Taliban
  • Asamai Temple in Kabul
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rashid khan: పిల్లలు చనిపోవడంపై రషీద్ ఖాన్ ఎమోషనల్! కన్నీటితో పోస్ట్!

Rashid khan: పిల్లలు చనిపోవడంపై రషీద్ ఖాన్ ఎమోషనల్! కన్నీటితో పోస్ట్!

  • తాలిబన్లు నో అంటే.. సొంత డబ్బుతో ఆఫ్గన్‌ జట్టును దుబాయ్‌ తెచ్చిన మహ్మద్‌ నబీ..

    తాలిబన్లు నో అంటే.. సొంత డబ్బుతో ఆఫ్గన్‌ జట్టును దుబాయ్‌ తెచ్చిన మహ్మద్‌...

Web Stories

మరిన్ని...

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ
vs-icon

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!
vs-icon

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
vs-icon

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

తులసి ఔషదంలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

తులసి ఔషదంలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!

బుట్ట బొమ్మలా ముద్దొస్తున్న శ్రీముఖి..
vs-icon

బుట్ట బొమ్మలా ముద్దొస్తున్న శ్రీముఖి..

అందాల చెరసాలలో బంధించేస్తున్న అనసూయ
vs-icon

అందాల చెరసాలలో బంధించేస్తున్న అనసూయ

పోస్టాఫీస్ పథకం.. రోజుకు కేవలం రూ.417 పొదుపుతో కోటి ఆదాయం పొందొచ్చు!
vs-icon

పోస్టాఫీస్ పథకం.. రోజుకు కేవలం రూ.417 పొదుపుతో కోటి ఆదాయం పొందొచ్చు!

‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ
vs-icon

‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ

తాజా వార్తలు

  • బిజినెస్ ట్రెండ్ మారింది.. ఇంట్లో కూర్చుని ఈ వ్యాపారం ప్రారంభించండి.. మంచి ఆదాయం!

  • ఈ సమ్మర్ కోసం ఫ్రిడ్జ్‌ లపై ఉన్న బెస్ట్ డీల్స్ మీకోసం!

  • ఘోరం: కళ్ల ముందే కుప్పకూలిన డ్రాప్‌ టవర్ రైడ్!

  • ఆస్ట్రేలియాకు కోహ్లీ అంటే ఎంతో భయమో ఈ సీన్‌ చూస్తే తెలుస్తుంది!

  • సిజేరియన్ చేస్తుండగా భూప్రకంపనలు.. అయినా ఆపరేషన్ ఆపని డాక్టర్లు!

  • వీడియో: పట్టపగలు నడి రోడ్డుపై ఇదేం పని రా బాబు! ఏం చేశాడో మీరే చూడండి!

  • విజయవాడలో 12 కిలోలకు పైగా బంగారం పట్టివేత

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • బ్రేకింగ్‌: MLC స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం..!

  • బ్రేకింగ్‌: కర్నూలు MLC ఎన్నికల్లో వైసీపీ విజయం!

  • AP గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP హవా.. భారీ ఆధిక్యం దిశగా!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam