కొడుకు పుట్టినప్పుడు కాదు.. ప్రయోజకుడు అయినప్పుడు తండ్రి పుత్రోత్సాహం పొందుతాడనే నానుడి ఉంది. ప్రస్తుతం ఈ అనుభూతిని టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ అనుభవిస్తున్నాడు. క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికిన అజహరుద్దీన్ ఆ తర్వాత పాలిటిక్స్‌లో బిజీ అయ్యాడు. తాజాగా యూఏఈలో ఫ్రెండ్‌షిప్ కప్‌లో ఆడుతున్న అజహర్ ఇండియా లెజెండ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా పాకిస్థాన్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన కుమారుడు మొహమ్మద్ అసదుద్దీన్‌తో కలిసి అజహరుద్దీన్ బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో చూడచక్కటి […]