సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరి మరణవార్తను జీర్ణించుకునేలోపే మరో సెలబ్రిటీ వార్త సినీ ప్రేక్షకులను కలచివేస్తుంది. తాజాగా పాపులర్ టీవీ సీరియల్ “సుఖ్ మ్హంజే నక్కీ కే అస్తా” ఫేమ్ నటుడు అరవింద్ ధను కన్నుమూశారు. ఈ మరాఠీ సీరియల్ లో షాలిని తండ్రి పోషించిన అరవింద్.. తన 47ఏళ్ళ వయసులో హఠాన్మరణం చెందిన వార్త టీవీ పరిశ్రమను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. సినీవర్గాల సమాచారం ప్రకారం, అరవింద్ ధను సోమవారం ముంబైలో జరిగిన […]