సినిమాలు చూడటానికి చాలా కలర్ ఫుల్ గా ఉంటాయి కానీ దానికోసం ఎంత కష్టపడతారో తెలిస్తే ప్రేక్షకులు కచ్చితంగా అవాక్కవుతారు. ఎందుకంటే షూటింగ్స్ చేసే టైంలో హీరోహీరోయిన్ దగ్గర నుంచి నటీనటుల వరకు కొన్నిసార్లు గాయాలపాలవుతుంటారు. ఆ విషయాన్ని కొన్నిసార్లు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఫ్యాన్స్ తెగ కంగారూ పడిపోతారు. తమ అభిమాన హీరోకు ఏం జరిగిందో తెలుసుకోవాలని తెగ ఆరాటపడతారు. పెద్దగా ప్రమాదం ఏం లేదని తెలిసి రిలాక్స్ అవుతారు. ఇప్పుడు […]
బాక్సులు బద్ధలయ్యేలాంటి బ్లాక్ బస్టర్ లు కావాలంటే ఏం చేయాలి? అబ్బో… చాలా చేయాలి! కానీ, ఇప్పుడు కొందరు హీరోలు మాత్రం… బాక్సింగ్ చేస్తే బాక్సులు బద్ధలవుతాయని డిసైడ్ అయ్యారు! ఇంతకీ, ఎవరా బాక్సర్ బాబులు? ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మెగా హీరో వరుణ్ తేజ్ గురుంచి. ఇప్పటికే బాబాయ్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘తొలిప్రేమ’ టైటల్ వాడేసుకున్నాడు వరుణ్ తేజ్. అలాగే.. ఈ మెగా ప్రిన్స్ ఇప్పుడు పవన్ లాగే […]