అరియానా గ్లోరి…వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది అరియనా. ఇదే ఇంటర్వ్యూతో ఈ అమ్మడు ఓ రేంజ్ కి దూసుకెళ్లింది. ఈ దెబ్బతో బిగ్ బాస్ కి సైతం సెలక్ట్ అయ్యింది అరియనా. ఇక అందులోను తన సత్తా ఏంటో చూపించి ఫైనల్ వరకు వెళ్లే ప్రయత్నం కూడా చేసింది. బిగ్ బాస్ ద్వారా తన లేలేత అందాలతో ప్రేక్షకులను కనువిందు చేస్తూ కాంటెస్టెంట్లకు గట్టి […]