అరియాన.. బుల్లితెరపైకి అన్యూహ్యంగా దూసుకొచ్చిన కొత్త అందం. మీడియా హౌసెస్ లో యాంకర్ గా ఇంటర్వూస్ చేస్తూ ఉండేది ఈ అమ్మడు. అనుకోకుండా ఒకసారి ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసింది. అసలే ఓపెన్ మైండ్ తో ఉండే ఆర్జీవీని.. ఇంకాస్త బోల్డ్ ప్రశ్నలు అడిగి రెచ్చకొట్టింది అరియాన. దీంతో.., ఈ బుల్లిపిట్టపై ఆర్జీవీ హాట్ కామెంట్స్ తో రెచ్చిపోయాడు. నిన్ను బికినీలో చూడాలని ఉంది, నా సినిమాలో ఆఫర్ ఇస్తాను చేస్తావా అంటూ ఆర్జీవీ రచ్చ రచ్చ చేసేశాడు. […]