ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే.. ఫ్యామిలీ విషయానికొచ్చేసరికి సగటు భర్త, తండ్రి అయిపోతాడు. తన స్టేటస్ మొత్తం పక్కనబెట్టి.. ఓ సాధారణ వ్యక్తిలా పిల్లలతో ఆడుకుంటాడు. భార్యకు ఏదైనా అవసరమొస్తే సాయం చేస్తాడు! సినీ నటుడు కావొచ్చు.. ఓ క్రికెటర్ కావొచ్చు. రియాలిటీలో జరిగేది దాదాపు ఇదే. మనం కూడా చాలాసార్లు చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి సంఘటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో జరిగింది! కూతురు అర్హ అడిగినందుకు నైట్ రైడ్ చేశాడు. ఆమెకి […]