Archana Nag: మంచి, చెడ్డలు ఆలోచించే వారికి మాత్రమే హద్దులుంటాయి. ఒక్కసారి మంచి, చెడ్డలను పక్కన పెట్టి హద్దులు దాటితే.. కోరుకున్న దానికోసం బరితెగిస్తే.. జీవితంలో కోరుకున్న ప్రతీదాన్ని సాధించొచ్చు. కానీ, చేసే పని చట్ట వ్యతిరేకం అయితే తిప్పలు తప్పవు. అప్పటి వరకు సంపాదించిన కోట్లు అండగా నిలవవు. చేసిన చెడ్డ పనులే కాళ్ల కింద ఊబిలా మారి లోపలికి గుంజేస్తాయి. ఒడిస్సాకు చెందిన అర్చన నాగ్ విషయంలోనూ అదే జరిగింది. కూటికి గతి లేని […]