ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లాలోని రతై పూర్వ అనే ఓ మారుమూల గ్రామానికి చెందిన అర్చనా దేవి అండర్19 వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీమ్‌లో సభ్యురాలు. ఎక్కడో చిన్న పల్లెటూరు నుంచి వచ్చి.. భారత అండర్ 19 జట్టుకు ఆడటమే కాకుండా.. ఇండియాకు వరల్డ్ కప్ కూడా అందించింది. నిజంగా మట్టిలోని మాణిక్యం కదా. నిజమే.. అర్చనా దేవి మట్టిలోని మాణిక్యమే. కానీ.. ఆమె తల్లి మాత్రం ఓ యోధురాలు. ‘ప్రపంచంలో తల్లిని మించిన యోధులు […]