తెలుగు బుల్లితెరపై సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సీరియల్‌లో చెప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా కార్తీకదీపం అనే చెప్పక తప్పదు. ఈ సిరియల్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక ఇందులో వంటలక్క పాత్ర ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక దీంతో పాటు వంటలక్క పేరు చెబితే కార్తీక దీపం సీరియల్ అని టక్కున గుర్తుకు వచ్చేలా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇందులో డాక్టర్ బాబు […]