నవ మాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక, అమ్మను సృష్టించాడంటారు. అలాంటిది ఓ తల్లి తన కొడుకుని చంపేయండి అంటూ కోర్ట్ ని వేడుకొంటుంది. ఇంతకీ ఆ కొడుకు ఏం కష్టమొచ్చింది.. ఆ తల్లి అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది.. గుండె తరుక్కుపోయే ఈ కన్నీటి గాథ అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి […]