క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవి గాయాలు. ఈ గాయాల కారణంగానే జట్టు ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలో ఇంటిబాట పడుతుంటాయి. బుమ్రా గాయం కారణంగా టీమిండియా బౌలింగ్ దళం ఎంత వీక్ అయ్యిందో మనందరం చూశాం. టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ పై బౌలింగ్ లో దారుణంగా విఫలం అయ్యి ఇంటిదారి పట్టింది భారత జట్టు. ఇక మన దాయాది దేశం పాక్ పరిస్థితితి కూడా ఇలాగే తయ్యారు అయ్యింది. […]