బుల్లెట్ భాస్కర్.. జబర్దస్త్ తో కెరీర్ మొదలు పెట్టి టీమ్ లీడర్‌గా, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కొనసాగుతున్నాడు. ఈ మధ్యకాలంలో బుల్లెట్ భాస్కర్ కంటే అతని ఫాదర్ అప్పారావు బాగా ఫేమస్ అయ్యారు. మల్లెమాల నిర్వహించిన ఫాదర్స్ డే స్పెషల్ ఈవెంట్ తో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన అప్పారావు ఆ తర్వాత ప్రతి స్పెషల్ ఈవెంట్ లో కనిపిస్తున్నారు. తాజాగా ‘మా నాన్నకు పెళ్లి’ అంటూ ఒక ప్రత్యేక ఎపిసోడ్ కూడా చేశారు. భాస్కర్ కంటే ప్రస్తుతం […]
‘జబర్దస్త్ నరేష్’ బుల్లితెర ప్రేక్షకుల్లో ఈ పేరు తెలయని వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. చాలా కష్టపడి పైకొచ్చిన నరేష్ ఆర్టిస్టుగా మంచి మార్కులే కొట్టేశాడు. ఇప్పుడు బుల్లితెరలో వచ్చే చాలా వరకు కామెడీ షోలలో నరేష్ ఉండటం పక్కా. సీనియర్లు, జడ్జీలు అందరి నుంచి మంచ్రి ప్రశంసలు అందుకున్నాడు. అదే జోరుతో దూసుకుపోతున్నాడు. టీమ్ లీడర్లకు ఉన్నంత గుర్తింపు నరేష్‌కు కూడా ఉంది. అయితే, ప్రతి షోలో, దాదాపు చాలా వరకు ఎపిసోడ్లలో నరేష్ […]