చేతులకు గమ్ము పెట్టి అతికించినట్లు, పుట్టుకతోనే ఒక వస్తువు మన చేతికి అతికి పుట్టినట్లు ప్రస్తుతం ఎవరి చేతులో చూసినా కూడా ఫోన్ ఉంటుంది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సెల్ ఫోన్‌ను విపరీతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా యువత అయితే అందులోనే తమ రోజును గడిపేస్తున్నారు. ఒక గంట సేవు నెట్ పనిచేయడం ఆగిపోతే భూకంపం వచ్చి ప్రపంచం మొత్తం ఊగిపోయినట్లు అవుతున్నారు మనుషులు. అవసరం ఉన్నా లేకపోయినా సెల్‌ఫోన్‌లో గంటలకొద్ది మాట్లాడటం.. ఫేస్‌బుక్, […]